- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్ ఫిక్స్..
<p>దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో నితిన్ చేస్తున్న తాజా సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ చిత్రం ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘రాజకీయ నేపథ్యంలో యాక్షన్ స్టోరితో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తాం. ఇక ఈ […]</p>

X
దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో నితిన్ చేస్తున్న తాజా సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ చిత్రం ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
‘రాజకీయ నేపథ్యంలో యాక్షన్ స్టోరితో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తాం. ఇక ఈ చిత్రంలో నితిన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడు. ఇందులో లవ్ స్టోరీ కూడా చాలా కొత్త కోణంలో రూపొందిస్తున్నాం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఇక నితిన్ సరసన కృతిశెట్టి నటిస్తుండగా, మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
Next Story






