- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రాల నిధుల్లో కోత విధించం: నిర్మలా సీతారామన్
by Ramesh Goud |
<p> రాష్ట్రాలకు నిధుల మంజూరులో కోత విధించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగానికి చెల్లింపులపై పెండింగ్‌లో ఉన్న వివిధ నెలలకు సంబంధించిన బిల్లులను చెల్లంచామని మంత్రి […]</p>

X
రాష్ట్రాలకు నిధుల మంజూరులో కోత విధించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగానికి చెల్లింపులపై పెండింగ్‌లో ఉన్న వివిధ నెలలకు సంబంధించిన బిల్లులను చెల్లంచామని మంత్రి తెలిపారు.
Next Story






