- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన నిర్మల్ కలెక్టర్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ అధికారుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సిరిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా మహారాష్ట్రకు, అక్కడి నుంచి నిర్మల్ జిల్లాకు వచ్చి పోయే వారి వివరాలను తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వినియోగిస్తున్న థర్మల్ […]</p>

X
దిశ, ఆదిలాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ అధికారుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సిరిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా మహారాష్ట్రకు, అక్కడి నుంచి నిర్మల్ జిల్లాకు వచ్చి పోయే వారి వివరాలను తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వినియోగిస్తున్న థర్మల్ స్క్రీనింగ్ సిస్టమ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట నిర్మల్ ఆర్డీఓ ప్రసునాంబ తదితరులు ఉన్నారు.
tags: inter state border checkpost, nirmal collector musharraf farooqi, visit border
Next Story






