- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తలను గోడకు బాదుకున్న ‘నిర్భయ’ దోషి
by Batti.Sumithra |
<p>తీహార్ జైలులో ఉన్న నిర్భయ నిందితుల్లో ఒకడు వినయ్ శర్మ.. ఆదివారం తలను గోడకేసి బాదుకున్నట్టు తెలిసింది. దీంతో తలకు గాయాలయ్యాయని జిల్లా అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే నెల 3న నలుగురు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుకానుంది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగాలేదని, కొన్నాళ్లుగా ఆహారం కూడా తీసుకోవడం లేదని అతని న్యాయవాది ఢిల్లీ కోర్టుకు ఇటీవలే వివరించిన విషయం విధితమే.</p>

X
తీహార్ జైలులో ఉన్న నిర్భయ నిందితుల్లో ఒకడు వినయ్ శర్మ.. ఆదివారం తలను గోడకేసి బాదుకున్నట్టు తెలిసింది. దీంతో తలకు గాయాలయ్యాయని జిల్లా అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే నెల 3న నలుగురు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుకానుంది. వినయ్ శర్మ మానసిక స్థితి బాగాలేదని, కొన్నాళ్లుగా ఆహారం కూడా తీసుకోవడం లేదని అతని న్యాయవాది ఢిల్లీ కోర్టుకు ఇటీవలే వివరించిన విషయం విధితమే.
Next Story






