- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారి ఈసీని ఆశ్రయించిన నిర్భయ దోషి
by Batti.Sumithra |
<p>ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందు నిర్భయ దోషి వినయ్ శర్మ లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి ఢిల్లీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈసీని ఆశ్రయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మెర్సీ పిటిషన్‌ను ఎలా కొట్టివేయగలరని న్యాయవాది ఏపీ సింగ్ ప్రశ్నించారు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి జనవరి 30వ తేదీనాటికి చేరింది. ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించేందుకు రికమండ్ చేసింది. కానీ, అప్పటికే కోడ్ అమల్లోకి […]</p>

X
ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందు నిర్భయ దోషి వినయ్ శర్మ లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈసారి ఢిల్లీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈసీని ఆశ్రయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మెర్సీ పిటిషన్‌ను ఎలా కొట్టివేయగలరని న్యాయవాది ఏపీ సింగ్ ప్రశ్నించారు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి జనవరి 30వ తేదీనాటికి చేరింది. ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించేందుకు రికమండ్ చేసింది. కానీ, అప్పటికే కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆప్ నేత మనీష్ సిసోడియా అప్పుడు ఎమ్మెల్యే కాదు.. మంత్రీ కాదు అని సింగ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసీని అభ్యర్థించారు.
Next Story






