- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో నిరంజన్‌రెడ్డి పర్యటన
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కర్రపెండలం, ఆముదం సాగు గురించి తెలుసుకోవడానికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి తమిళనాడులోని సేలంలో మంగళవారం పర్యటించారు. సీఎం కేసీఆర్ పంటకాలనీల ఏర్పాటు ఆలోచనల్లో భాగంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పంటలు పండించి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు. కర్రపెండలం వర్షాధార, ఆరుతడి రెండు పద్ధతుల్లోనూ పండుతుందని, ఆముదం సాగుకు కూడా తెలంగాణ అనుకూలమన్నారు. ఈ రెండు పంటలకు వాణిజ్య పరంగా మంచి డిమాండ్ ఉందనీ, […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: కర్రపెండలం, ఆముదం సాగు గురించి తెలుసుకోవడానికి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి తమిళనాడులోని సేలంలో మంగళవారం పర్యటించారు. సీఎం కేసీఆర్ పంటకాలనీల ఏర్పాటు ఆలోచనల్లో భాగంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పంటలు పండించి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు. కర్రపెండలం వర్షాధార, ఆరుతడి రెండు పద్ధతుల్లోనూ పండుతుందని, ఆముదం సాగుకు కూడా తెలంగాణ అనుకూలమన్నారు. ఈ రెండు పంటలకు వాణిజ్య పరంగా మంచి డిమాండ్ ఉందనీ, వీటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.
Next Story






