- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్రెస్టింగ్‌గా ‘నిన్నిలా నిన్నిలా’ ఫస్ట్ లుక్..
<p>దిశ, వెబ్‌డెస్క్: నిత్యా మీనన్, రీతు వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. తమిళ్ హీరో అశోక్ సెల్వన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు ఐ.వి శశి దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిత్య, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నిత్యా మీనన్, రీతు వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. తమిళ్ హీరో అశోక్ సెల్వన్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు ఐ.వి శశి దర్శకత్వం వహిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిత్య, రీతు, అశోక్ సెల్వన్ తలలు ప్లేట్‌లో ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. నిత్య స్వీట్ టేస్ట్ చేస్తూ స్మైల్ ఇస్తుంటే, అశోక్ సెల్వన్ ముందు నూడిల్స్ పెట్టుకుని ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఉన్నాడు. ఇక రీతు ముందు వెజిటబుల్స్, పనీర్ ఉండగా ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నట్లుగా ఉంది. ‘కుకింగ్ సూన్’ అంటూ త్వరలో సినిమా విడుదల గురించి ప్రకటిస్తామన్న మూవీ యూనిట్.. ఈ మధ్య హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాల్లో మెయిన్ కాస్ట్‌పై షూటింగ్ కంప్లీట్ చేసింది. రాజేష్ మురుగేషన్ సంగీతం అందిస్తున్న చిత్రానికి డీఓపీ దివాకర్ మణి కాగా, శ్రీమణి లిరిక్స్ అందిస్తున్నారు.






