- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్యాలగూడలో తొమ్మిది కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






