- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికారాబాద్ జిల్లాలో తొమ్మిది పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా జిల్లాలో 112 కేసులు నమోదైయ్యాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో గురువారం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. కొడంగల్ మండల కేంద్రంలోని శాంతినగర్లో 6, వికారాబాద్ పట్టణంలోని కొత్తగడిలో 1, పెద్దేముల్ మండల కేంద్రంలో 1, తాండూర్ మండల కేంద్రంలో 1 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తంగా జిల్లాలో 112 కేసులు నమోదైయ్యాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో గురువారం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. కొడంగల్ మండల కేంద్రంలోని శాంతినగర్లో 6, వికారాబాద్ పట్టణంలోని కొత్తగడిలో 1, పెద్దేముల్ మండల కేంద్రంలో 1, తాండూర్ మండల కేంద్రంలో 1 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story






