- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
5 ప్రాంతాల్లో సర్వే చేస్తున్న ఎన్ఐఎన్ టీమ్స్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరబాద్ లోని ఆదిభట్ల, మియాపూర్, బాలాపూర్, చందానగర్, టప్పాచబుత్ర ఏరియాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) టీమ్స్ సర్వే చేస్తున్నాయి. రేపు కూడా ఈ బృందాలు సర్వే చేయనున్నాయి. ఈ ఏరియాల్లో మొత్తం 500 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పుణెలోని ల్యాబ్ కు పంపనున్నారు. కమ్యూనిటీ స్ర్పెడ్ పై దేశమంతటా ఐసీఎమ్ఆర్ హెల్త్ సర్వే నిర్వహిస్తోన్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరబాద్ లోని ఆదిభట్ల, మియాపూర్, బాలాపూర్, చందానగర్, టప్పాచబుత్ర ఏరియాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) టీమ్స్ సర్వే చేస్తున్నాయి. రేపు కూడా ఈ బృందాలు సర్వే చేయనున్నాయి. ఈ ఏరియాల్లో మొత్తం 500 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పుణెలోని ల్యాబ్ కు పంపనున్నారు. కమ్యూనిటీ స్ర్పెడ్ పై దేశమంతటా ఐసీఎమ్ఆర్ హెల్త్ సర్వే నిర్వహిస్తోన్నది.
Next Story






