- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అంతా సిద్ధం’
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 7 నుంచి వ్యాక్సిన్ ట్రయల్స్ చేసేందుకు అంతా సిద్ధమని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. ఫేజ్ -1, ఫేజ్ -2 కింద ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి ఫేజ్ దాదాపు 28 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 7 నుంచి వ్యాక్సిన్ ట్రయల్స్ చేసేందుకు అంతా సిద్ధమని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. ఫేజ్ -1, ఫేజ్ -2 కింద ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి ఫేజ్ దాదాపు 28 రోజుల పాటు నిర్వహిస్తామని నిమ్స్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు.
Next Story






