- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నికోలస్ పూరన్ మెరుపు అర్థసెంచరీ..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలోనే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ అద్భుత మైన ఆటతీరును కనబరిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లో 53 వ్యక్తిగత స్కోరు నమోదు చేసి పంజాబ్ జట్టును విజయతీరానికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఢిల్లీ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలోనే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ అద్భుత మైన ఆటతీరును కనబరిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు.
కేవలం 27 బంతుల్లో 53 వ్యక్తిగత స్కోరు నమోదు చేసి పంజాబ్ జట్టును విజయతీరానికి చేర్చేందుకు తన శాయశక్తులను ఒడ్డాడు. పూరన్ సాధించిన పరుగుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. అయితే, రబాడా బౌలింగ్ అర్థసెంచరీ పూర్తి చేసిన పూరన్ మరుసటి బంతికే పెవిలియన్ ఊహించని పరిణామం.
Next Story






