చీకటి గది కాకపోయినా చితక్కొట్టేస్తున్న హీరోయిన్.. వాటిని ఎరగా వేసి

by  |
చీకటి గది కాకపోయినా చితక్కొట్టేస్తున్న హీరోయిన్.. వాటిని ఎరగా వేసి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హీరోయిన్ల ఫోటోషూట్ లు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకరిని మించి ఒకరు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు. కొంతమంది ప్రమోషన్ల కోసమని, మరికొందరు అవకాశాల కోసమని చెప్పుకుంటూ అందాలను అభిమానులకు ఎరగా వేస్తున్నారు. ఇక తాజాగా కోలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలీ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను పిచ్చెక్కిస్తుంటుంది. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ చిత్రంతో అమ్మడు ఆరబోసిన అందాలను ప్రేక్షకులు అప్పుడే మర్చిపోలేరు. ఈ చిత్రం అంతటి విజయాన్ని అందించలేకపోయినా నిక్కీకి మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ‘కాంచన 3’, ‘తిప్పరా మీసం’ చిత్రాలలో మెప్పించిన బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటో షూట్లతో వైరల్ గా మారింది.

తాజాగా డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఒలకబోస్తూ హాట్ లుక్ తో పోజిచ్చింది. ఇక ఈ హాట్ బ్యూటీ పోజ్ కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో అవకాశాల కోసం వెయిట్ చేస్తుందని, అందుకే ఇంతలా అందచందాలను ఆరబోస్తూ ఫొటో షూట్లు చేస్తుందని టాక్. ఇక బిగ్ బాస్ సీజన్ లోను అమ్మడు తన అందాలను ఎరవేసి ఎలివేట్ కావడంతో అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఇక ఈ ఫొటోలకు అభిమానులు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ పేరుకు తగ్గట్టుగానే చీకటి గది లేకపోయినా అమ్మడు అందాలతో చితక్కొడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed