ప్రభాస్ తో పెళ్లా?.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shyam |

<p>మెగా హీరోయిన్ నిహారిక&#8230; అందరినీ ఒప్పించి సినిమాల్లోకి అడుగు పెట్టినా&#8230; ఇప్పటి వరకు మంచి సక్సెస్ అందుకోలేక పోయింది. దీంతో ఒక్క హిట్ అయినా కొట్టే చూపించాలని&#8230; ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టుంది. ఆచి తూచి మరి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. తమిళ్ లో ఓ రొమాంటిక్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నిహారిక&#8230; పెళ్లి విషయంలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ప్రభాస్ తో మీ పెళ్లి ఎప్పుడు అని.. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ [&hellip;]</p>

ప్రభాస్ తో పెళ్లా?.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

మెగా హీరోయిన్ నిహారిక… అందరినీ ఒప్పించి సినిమాల్లోకి అడుగు పెట్టినా… ఇప్పటి వరకు మంచి సక్సెస్ అందుకోలేక పోయింది. దీంతో ఒక్క హిట్ అయినా కొట్టే చూపించాలని… ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టుంది. ఆచి తూచి మరి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. తమిళ్ లో ఓ రొమాంటిక్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నిహారిక… పెళ్లి విషయంలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

ప్రభాస్ తో మీ పెళ్లి ఎప్పుడు అని..

సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు… అదంతా ఫేక్ అని… ప్రభాస్ తో ప్రేమ, పెళ్లి లాంటివి ఏమీ లేవని స్పష్టం చేసింది. సాయి ధరమ్ తేజ్ తో పెళ్లి అని కూడా వార్తలు వస్తున్నాయి అని.. నిజానికి తేజ్ వరుసకు బావ అయినా నన్ను అన్న లాగే చూసుకుంటాడు అని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం కెరీర్ పైనే కాన్సంట్రేట్ చేసినట్లు తెలిపిన నిహారిక… మెగా ఫ్యామిలీ లో వైష్ణవ్ తేజ్ తనకు క్లోజ్ అని తెలిపింది.

Tags : Niharika, Niharika Konidela, Prabhas, Sai Dharam Tej, Vaishnav Tej

Next Story