- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హల్దీ ఫంక్షన్‌లో ‘నిశ్చయ్’ గార్జియస్ లుక్స్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఫైనల్‌గా నిహారిక – చైతన్యల పెళ్లి వేడుకకు సాక్ష్యంగా నిలిచే రోజు వచ్చేసింది. రా.7:30 గంటలకు జరిగే వివాహానికి కళ్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. హల్దీ, పెళ్లికొడుకు ఫంక్షన్ సినిమాటిక్ స్టైల్‌లో అదిరిపోయేలా జరిగింది. వధూవరులు నిశ్చయ్ పసుపు దుస్తులు, కూలింగ్ క్లాసెస్ ధరించి హల్దీ ఫంక్షన్‌లో మెరిసిపోతుండగా.. అతిథులు వైట్ కోడ్ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. చేతులకు మెహందీ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ సారీలో సూపర్ గార్జియస్‌గా కనిపిస్తుంది మెగా డాటర్.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఫైనల్‌గా నిహారిక – చైతన్యల పెళ్లి వేడుకకు సాక్ష్యంగా నిలిచే రోజు వచ్చేసింది. రా.7:30 గంటలకు జరిగే వివాహానికి కళ్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. హల్దీ, పెళ్లికొడుకు ఫంక్షన్ సినిమాటిక్ స్టైల్‌లో అదిరిపోయేలా జరిగింది.
వధూవరులు నిశ్చయ్ పసుపు దుస్తులు, కూలింగ్ క్లాసెస్ ధరించి హల్దీ ఫంక్షన్‌లో మెరిసిపోతుండగా.. అతిథులు వైట్ కోడ్ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. చేతులకు మెహందీ ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ సారీలో సూపర్ గార్జియస్‌గా కనిపిస్తుంది మెగా డాటర్.

Next Story






