కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కొత్త రూపాంతరం స్ట్రెయిన్‌తో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటకలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బ్రిటన్ నుంచి వారిలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు 1,500 మంది వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన [&hellip;]</p>

కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కొత్త రూపాంతరం స్ట్రెయిన్‌తో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటకలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బ్రిటన్ నుంచి వారిలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు 1,500 మంది వచ్చారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించనుంది.

Next Story