- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
by Shamantha N |
<p>గోరక్ పూర్: యూపీలోని గోరక్ పూర్‌లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. ఏప్రిల్ 18 వరకు ఈ నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం కొనసాగించనుంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవా విభాగం, ప్రజా సంక్షేమ శాఖలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.</p>

X
గోరక్ పూర్: యూపీలోని గోరక్ పూర్‌లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. ఏప్రిల్ 18 వరకు ఈ నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం కొనసాగించనుంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవా విభాగం, ప్రజా సంక్షేమ శాఖలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.
Next Story






