- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: ఏపీలో నైట్ కర్ఫ్యూ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. నైట్ కర్ఫ్యూ సమయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తామని పేర్కొంది. ఇవాళ కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 18 నుంచి 45 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. నైట్ కర్ఫ్యూ సమయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తామని పేర్కొంది. ఇవాళ కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు.
Next Story






