నైజీరియన్ హంగామా..

by Shyam |

<p>మద్యం సేవించి నైజీరియన్ హల్‌చల్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. గమనించిన ట్రాఫిక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలుసుకుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.</p>

నైజీరియన్ హంగామా..
X

మద్యం సేవించి నైజీరియన్ హల్‌చల్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. గమనించిన ట్రాఫిక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలుసుకుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story