ఎన్ఐఈఎల్ఐటీ (నీలిట్)- ఖాళీలు

by  |
ఎన్ఐఈఎల్ఐటీ (నీలిట్)- ఖాళీలు
X

దిశ, వెబ్ డెస్క్: న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) కాంట్రాక్టు ప్రాతిపదికన ఐటీ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది

మొత్తం పోస్టుల సంఖ్య: 125 (అసిస్టెంట్ ప్రోగ్రామర్-25, అసిస్టెంట్ నెట్వర్క్ ఇంజినీర్-01, ప్రోగ్రామర్-04, సీనియర్ ప్రోగ్రామర్-49, నెట్వర్క్ స్పెషలిస్ట్-01, సిస్టమ్ అనలిస్ట్-06, ప్రోగ్రామర్ అసిస్టెంట్-02, డెవలపర్-01, ప్రోగ్రామర్ అసిస్టెంట్-21, సిస్టమ్ అనలిస్ట్-02, ఐటీ అసిస్టెంట్-10)

అర్హత: బీసీఏ/బీఎస్సీ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవంతోపాటు టెక్నికల్ సబ్జెక్టుల్లో నైపుణ్యాలు ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

మిధానిలో అసిస్టెంట్లు

Next Story

Most Viewed