- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిధానిలో అసిస్టెంట్లు
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(కంచన్‌బాగ్)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 8 పోస్టు పేరు: అసిస్టెంట్ అర్హత: ఎస్ఎస్‌సీతోపాటు ఎలక్ట్రీషియన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నాలుగేండ్ల అనుభవం ఉండాలి. వయస్సు: 7 ఫిబ్రవరి 2021 నాటికి 30ఏండ్లకు మించరాదు. పేస్కేల్: రూ.23,680 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad-500058 దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో వెబ్‌సైట్: https://midhani-india.in […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(కంచన్‌బాగ్)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 8
పోస్టు పేరు: అసిస్టెంట్
అర్హత: ఎస్ఎస్‌సీతోపాటు ఎలక్ట్రీషియన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో నాలుగేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 7 ఫిబ్రవరి 2021 నాటికి 30ఏండ్లకు మించరాదు.
పేస్కేల్: రూ.23,680
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad-500058
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
వెబ్‌సైట్: https://midhani-india.in
ఈసీఐఎల్‌లో 650 ఉద్యోగాలు
Next Story






