- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేట్ చాన్స్ కొట్టేసిన నిధి.. పవర్‌స్టార్‌తో రొమాన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న పిరియాడికల్ డ్రామాలో ఫిమేల్ లీడ్‌గా నిధి అగర్వాల్ సెలెక్ట్ అయింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం కన్ఫర్మ్ చేశారు. నిధి ఇప్పటి వరకు చేయని రోల్‌లో కనిపించబోతుందన్న నిర్మాత.. ఎమోషనల్ టచ్ ఇస్తూనే సత్తా కలిగిన పాత్రకు నిధి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిందని తెలిపారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి స్టాండప్ ఒవేషన్ దక్కుతుందని అభిప్రాయపడ్డారు. క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండటం, పవన్‌తో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న పిరియాడికల్ డ్రామాలో ఫిమేల్ లీడ్‌గా నిధి అగర్వాల్ సెలెక్ట్ అయింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం కన్ఫర్మ్ చేశారు. నిధి ఇప్పటి వరకు చేయని రోల్‌లో కనిపించబోతుందన్న నిర్మాత.. ఎమోషనల్ టచ్ ఇస్తూనే సత్తా కలిగిన పాత్రకు నిధి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిందని తెలిపారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి స్టాండప్ ఒవేషన్ దక్కుతుందని అభిప్రాయపడ్డారు.
క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండటం, పవన్‌తో జోడీ కట్టడం..ఈ రెండు విషయాలు నిధికి ప్లస్ అవుతాయని.. తన కెరీర్‌లో దూసుకుపోయేందుకు హెల్ప్ చేస్తాయన్నారు. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్‌లో డిజైన్ చేసిన ప్రత్యేక సెట్‌లో పవన్ – నిధిపై ఓ సాంగ్ చిత్రీకరించామని చెప్పారు. ఈ సిట్యువేషనల్ సాంగ్‌లో హీరో హీరోయిన్లతో పాటు గ్రూప్ డ్యాన్సర్స్ ఉన్నారని తెలిపారు. ఇది పవర్ స్టార్‌కు 27వ చిత్రం కాగా, సమ్మర్ ఎండింగ్‌లో షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందన్నారు.






