పూరన్ అద్భుత హాఫ్ సెంచరీ

by  |
పూరన్ అద్భుత హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లు బాది (50) పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌కు పూరన్ పిల్లర్ లాగా నిలబడ్డాడు. వేసిన బంతులను బౌండరీలను పారిస్తూ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి 9 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 91/3గా ఉంది. ప్రస్తుతం క్రీజులో నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నారు.



Next Story

Most Viewed