- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దుబాయ్‌కు NIA..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ విచారణ కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అధికారులు దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఫాజిల్ ఫరీద్‌ను విచారించేందుకే దుబాయ్‌కు వెళుతున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. అతన్ని విచారిస్తే కేసులో పురోగతి లభించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇప్పిటికే ఈ కేసులో హస్తమున్న అందరినీ ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ విచారణ కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు అధికారులు దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఫాజిల్ ఫరీద్‌ను విచారించేందుకే దుబాయ్‌కు వెళుతున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. అతన్ని విచారిస్తే కేసులో పురోగతి లభించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇప్పిటికే ఈ కేసులో హస్తమున్న అందరినీ ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
Next Story






