- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 26న హెచ్‌ఆర్సీ విచారణ..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: మానవ హక్కుల ఉల్లంఘన, షెడ్యూల్ కులాల వారు ఎదుర్కొంటున్నఇబ్బందులు, వివక్షపై నమోదైన కేసుల విచారణ హైదరాబాద్‌లో మార్చి26 ఉండనుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.ఈ నేపథ్యంలోనే దళితులను కించపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఓ ప్రభుత్వ అధికారికి మానవ హక్కుల కమిషన్ నోటిసులు జారీచేసింది. ఈ నెల 26న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ ప్రభుత్వ అధికారి దళితులతో వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ బాధితులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతనిపై […]</p>
X
దిశ, హైదరాబాద్: మానవ హక్కుల ఉల్లంఘన, షెడ్యూల్ కులాల వారు ఎదుర్కొంటున్నఇబ్బందులు, వివక్షపై నమోదైన కేసుల విచారణ హైదరాబాద్‌లో మార్చి26 ఉండనుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలిపింది.ఈ నేపథ్యంలోనే దళితులను కించపరుస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఓ ప్రభుత్వ అధికారికి మానవ హక్కుల కమిషన్ నోటిసులు జారీచేసింది. ఈ నెల 26న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ ప్రభుత్వ అధికారి దళితులతో వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ బాధితులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో కోరినట్టు తెలుస్తోంది.
Next Story






