- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో దళిత బాలికపై అత్యాచారం
<p>దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక(17)ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన లఖింపూర్ ఖేరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో రావడంతో సుమోటోగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తిస్తాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.</p>
X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలిక(17)ను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన లఖింపూర్ ఖేరిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మీడియాలో రావడంతో సుమోటోగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తిస్తాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.
Next Story






