- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎన్జీవో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవం..!
by Shyam |
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: టీఎన్జీవో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆధ్యక్షతన సోమావారం నాంపల్లిలోని కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాయకంటి ప్రతాప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాయకంటి ప్రతాప్.. ఇప్పటివరకు నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సహకారంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: టీఎన్జీవో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆధ్యక్షతన సోమావారం నాంపల్లిలోని కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాయకంటి ప్రతాప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాయకంటి ప్రతాప్.. ఇప్పటివరకు నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సహకారంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
Next Story






