- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుడిగాలి సుధీర్ కు కరోనా?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కమేడియన్ సుడిగాలి సుధీర్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 18న ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమచారం. వైద్యుల పర్య వేక్షణలో చికిత్స పొందుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ వార్తల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
జబర్దస్త్ కమేడియన్ సుడిగాలి సుధీర్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్టోబర్ 18న ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమచారం. వైద్యుల పర్య వేక్షణలో చికిత్స పొందుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






