- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ ద్వారా ప్రేమలో పడి, గత నెలలో వివాహం చేసుకున్న పవన్ కుమార్, శైలజ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా శైలజ తల్లి తమను చంపుతామంటూ బెదిరించిందని సూసైడ్ నోట్ రాసి, అనంతరం వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ ద్వారా ప్రేమలో పడి, గత నెలలో వివాహం చేసుకున్న పవన్ కుమార్, శైలజ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా శైలజ తల్లి తమను చంపుతామంటూ బెదిరించిందని సూసైడ్ నోట్ రాసి, అనంతరం వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






