- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీకాళహస్తిలో దారుణ ఘటన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చట్టాల్ని సైతం లెక్కచేయకుండా పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే ముళ్ల పొదల్లో, చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరులో గురువారం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్ బాత్రూం వద్ద అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. వివరాల కోసం వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చట్టాల్ని సైతం లెక్కచేయకుండా పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే ముళ్ల పొదల్లో, చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరులో గురువారం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్ బాత్రూం వద్ద అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. వివరాల కోసం వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
Next Story






