- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంజీఎం ఆస్పత్రి వద్ద పసికందు లభ్యం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: వరంగల్ జిల్లాలో దారణం చోటు చేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువును గమనించిన వైద్యులు పసికందును ఆస్పత్రిలోకి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో పసికందును నవజాత శిశు కేంద్రానికి తరలించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
వరంగల్ జిల్లాలో దారణం చోటు చేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువును గమనించిన వైద్యులు పసికందును ఆస్పత్రిలోకి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో పసికందును నవజాత శిశు కేంద్రానికి తరలించారు.
Next Story






