చైనాలో మరో వైరస్

by  |
చైనాలో మరో వైరస్
X

కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే ప్రపంచం విలవిలాడుతోంది. చైనాలోని వుహాన్ పట్టణంలో తొలుత కనుగొన్న ఈ వైరస్ చాలా వేగంగా ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. ఈ వైరస్ ధాటికి ఎందరో ప్రాణాలొదుతున్నారు. కరోనా కంగారెత్తిస్తున్న వేళా దీనికి తోడు హంటా అనే మరోకొత్త వైరస్ అదే చైనాలో వచ్చి కూర్చుంది. దీని కారణంగా ఇప్పటికే ఒకరు మృతి చెందారు. ఈ మేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.

Tags: in chaina new virus spread,hanta virus, ones death, declare chaina official media

Next Story

Most Viewed