- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా, అనుపమల పెళ్లిపై కొత్తరకం ప్రచారం
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. డేట్ కూడా ఫిక్స్ అయిందని, గుజరాత్‌లోని ఓ గ్రాండ్ హోటల్‌లో మ్యారేజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను కొట్టిపడేశారు అనుపమ తల్లి. అనుపమ, బుమ్రాలు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అన్న ఆమె.. తెలుగు సినిమా షూటింగ్ కోసం మాత్రమే తను గుజరాత్ వెళ్లిందని తెలిపారు. గతంలో మూవీ చిత్రీకరణ […]</p>

X
దిశ, సినిమా : టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. డేట్ కూడా ఫిక్స్ అయిందని, గుజరాత్‌లోని ఓ గ్రాండ్ హోటల్‌లో మ్యారేజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను కొట్టిపడేశారు అనుపమ తల్లి. అనుపమ, బుమ్రాలు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అన్న ఆమె.. తెలుగు సినిమా షూటింగ్ కోసం మాత్రమే తను గుజరాత్ వెళ్లిందని తెలిపారు. గతంలో మూవీ చిత్రీకరణ సమయంలో అనుకోకుండా ఇద్దరూ కలిశారని, అంతకు మించి వారిమధ్య ఎలాంటి రిలేషన్‌షిన్ లేదన్నారు. ఈ వార్తలతో అనుపమ, బుమ్రా ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారని తెలిపారు. దీంతో బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నది ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజనా గణేశన్‌ను అని కొత్త ప్రచారం జరుగుతోంది.
Next Story






