- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. ‘హరిత’ ఆహారం కథనానికి స్పందన
by Shyam |
<p>దిశ, కూకట్పల్లి: ‘హరిత’ ఆహారం శీర్షికన దిశలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన మూసాపేట్ సర్కిల్ అధికారులు, మూసాపేట్ గూడ్‌షెడ్ రోడ్డులో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటారు. మూసాపేట్ కూడలి నుంచి గూడ్‌షెడ్ రోడ్డు పొడవున సిబ్బంది మళ్లీ గుంతలు తీసి సుమారు వందకు పైగా మొక్కలను నాటారు.</p>

X
దిశ, కూకట్పల్లి: ‘హరిత’ ఆహారం శీర్షికన దిశలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన మూసాపేట్ సర్కిల్ అధికారులు, మూసాపేట్ గూడ్‌షెడ్ రోడ్డులో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటారు. మూసాపేట్ కూడలి నుంచి గూడ్‌షెడ్ రోడ్డు పొడవున సిబ్బంది మళ్లీ గుంతలు తీసి సుమారు వందకు పైగా మొక్కలను నాటారు.
Next Story






