- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, సభ వ్యవహారాల పుస్తకాలు, కిట్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి వారికి అందించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ కోటాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, సభ వ్యవహారాల పుస్తకాలు, కిట్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి వారికి అందించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Next Story






