- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కర్ఫ్యూ సడలింపులపై ఇవాళ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇంతకుముందులాగే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కర్ఫ్యూ సడలింపులపై ఇవాళ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇంతకుముందులాగే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉండనుంది.
ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తాయని ప్రభుత్వం తెలిపింది. షాపులు 5 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.
Next Story






