- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భయం భయం: వ్యాక్సిన్ తీసుకున్న సోకుతున్న కరోనా వైరస్
<p>దిశ,వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ తీసుకున్న కరోనా వైరస్ సోకుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇంట్లో కుటుంబసభ్యులకు టెస్టులు చేయగా వారికి కరోనా సోకింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడికి టెస్టులు చేయగా ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వైరస్ సోకడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: వ్యాక్సిన్ తీసుకున్న కరోనా వైరస్ సోకుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఓ వైద్యుడు వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇంట్లో కుటుంబసభ్యులకు టెస్టులు చేయగా వారికి కరోనా సోకింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వైద్యుడికి టెస్టులు చేయగా ఆ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వైరస్ సోకడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






