- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్ డౌన్ విధించడంతో.. కేసులు కాస్త తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదవ్వగా.. 30 మంది మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784కి చేరుకుంది. మరణాల సంఖ్య 2985కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 49,341గా ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్ డౌన్ విధించడంతో.. కేసులు కాస్త తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదవ్వగా.. 30 మంది మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784కి చేరుకుంది. మరణాల సంఖ్య 2985కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 49,341గా ఉన్నాయి.
Next Story






