- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త కేసులు 508.. మరణాలు 13
by Vemula.Srinu Prasad |
<p>గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 508 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో దేశంలో వైరస్ కేసుల సంఖ్య 4,789కు చేరుకుంది. ఈరోజు 13 మంది మృతిందారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 124కు చేరకుంది. సోమవారం ఒక్కరోజే 704 కొత్త కేసులు నమోదు కాగా, మంగళవారం వాటి సంఖ్య తగ్గడం గమనార్హం.</p>

X
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 508 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో దేశంలో వైరస్ కేసుల సంఖ్య 4,789కు చేరుకుంది. ఈరోజు 13 మంది మృతిందారు. ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 124కు చేరకుంది. సోమవారం ఒక్కరోజే 704 కొత్త కేసులు నమోదు కాగా, మంగళవారం వాటి సంఖ్య తగ్గడం గమనార్హం.
Next Story






