- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూసాపేట రోడ్డుపై నవజాత శిశువు..!
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లోని మూసాపేటలో దారుణం చోటు చేసుకుంది. జనతానగర్లో అప్పుడే పుట్టిన ఓ శిశువును నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు గుర్తు తెలియన వ్యక్తులు. బాలుడి ఏడుపు విన్న స్థానిక మహిళ అప్రమత్తమై.. శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం పసికందును కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లోని మూసాపేటలో దారుణం చోటు చేసుకుంది. జనతానగర్లో అప్పుడే పుట్టిన ఓ శిశువును నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు గుర్తు తెలియన వ్యక్తులు. బాలుడి ఏడుపు విన్న స్థానిక మహిళ అప్రమత్తమై.. శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం పసికందును కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






