- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతంలో ఎన్నడూ చూడలేదు : మేయర్
<p>దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగకుండా జీహెచ్ఎంసీలోని అన్ని శాఖల సిబ్బందిని అలర్ట్ చేశామని వెల్లడించారు. నగరంలో మొత్తం 19 రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయని తెలిపారు. అంతేగాకుండా ఇంకా సిబ్బందిని పెంచే అవకాశం ఉందన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగకుండా జీహెచ్ఎంసీలోని అన్ని శాఖల సిబ్బందిని అలర్ట్ చేశామని వెల్లడించారు. నగరంలో మొత్తం 19 రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయని తెలిపారు. అంతేగాకుండా ఇంకా సిబ్బందిని పెంచే అవకాశం ఉందన్నారు.
Next Story






