- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకృతి సోయగం.. "వైబ్స్ ఆఫ్ సిద్దిపేట"కు నెటిజన్స్ ఫిదా
by Vadlamudi Anukaran |
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణం సమీపంలోని తేజోవనం(అర్బన్ పార్క్) లో శుక్రవారం సాయంత్రం ఆహ్లాద వాతావరణంతో కూడిన ప్రదేశం స్థితి(mood)నీ సూచించే చిత్రాలను తన ఫోన్ కెమెరాలో బంధించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. అంతేకాకుండా “వైబ్స్ ఆఫ్ సిద్దిపేట” అనే క్యాప్షన్‌ను జత చేసి, సంతోషాన్ని సూచించే బ్లూ లవ్ సింబల్ జోడించి తన ట్విట్టర్‌లో హరీష్ రావు పోస్ట్ చేశారు. వర్షాకాలంలో సిద్దిపేట ప్రాకృతిక సౌందర్యానికి ప్రతీకలుగా ఉన్న ఫొటోలు […]</p>

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణం సమీపంలోని తేజోవనం(అర్బన్ పార్క్) లో శుక్రవారం సాయంత్రం ఆహ్లాద వాతావరణంతో కూడిన ప్రదేశం స్థితి(mood)నీ సూచించే చిత్రాలను తన ఫోన్ కెమెరాలో బంధించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. అంతేకాకుండా “వైబ్స్ ఆఫ్ సిద్దిపేట” అనే క్యాప్షన్‌ను జత చేసి, సంతోషాన్ని సూచించే బ్లూ లవ్ సింబల్ జోడించి తన ట్విట్టర్‌లో హరీష్ రావు పోస్ట్ చేశారు.

వర్షాకాలంలో సిద్దిపేట ప్రాకృతిక సౌందర్యానికి ప్రతీకలుగా ఉన్న ఫొటోలు నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాల ఫోటోలు బాగున్నాయి … సిద్దిపేట అన్నింట్లోనూ ఆదర్శమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మంత్రి తన్నీరు హరీష్ రావు కృషి ఫలితమే ఈ అభివృద్ధి అంటూ మరికొందరూ అభినందిస్తున్నారు.

Next Story






