- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రాజెనకా టీకాపై నిషేధం విధించిన నెదర్లాండ్స్..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టీకాల సామర్థ్యంపై అనుమానాల కారణంగా పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రాజెనకా టీకాపై నెదర్లాండ్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. రెండు వారాల పాటు ఈ టీకాను వినియోగించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు గుర్తించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టీకాల సామర్థ్యంపై అనుమానాల కారణంగా పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రాజెనకా టీకాపై నెదర్లాండ్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. రెండు వారాల పాటు ఈ టీకాను వినియోగించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు గుర్తించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికి 7 దేశాలు ఆస్ట్రాజెనకా టీకాపై నిషేధం విధించాయి. తాజాగా నెదర్లాండ్స్ కూడా ఆ జాబితాలో చేరింది.
Next Story






