- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరుదేశాల మధ్య రెండు రైళ్ల పరుగులు..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, నేపాల్ దేశాల మధ్య రెండు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయని భారతీయ రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు ‘డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్’ రైళ్లను నేపాల్‌కు భారత్ అందజేసింది. రానున్న డిసెంబర్ నెల నుంచి ఈ రైళ్లు బీహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని ధనుసా జిల్లాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రయత్నం వలన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఇరుదేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, నేపాల్ దేశాల మధ్య రెండు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయని భారతీయ రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు ‘డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్’ రైళ్లను నేపాల్‌కు భారత్ అందజేసింది.
రానున్న డిసెంబర్ నెల నుంచి ఈ రైళ్లు బీహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని ధనుసా జిల్లాల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రయత్నం వలన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఇరుదేశాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Next Story






