- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కీం పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: స్కీం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ సంస్థ నిర్వాహకులను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. పది వేలకు వంద రోజుల్లోనే రూ.25,700 చెల్లిస్తామని వెల్ పే అనే సంస్థ నమ్మబలికింది. ఈ మేరకు ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టించింది. కాగా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు సుమన్,రవి,శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా 7నెలల్లో రూ.85కోట్ల లావాదేవీలను జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ స్కీంలో 12,600 మంది కస్టమర్లతో […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: స్కీం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ సంస్థ నిర్వాహకులను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. పది వేలకు వంద రోజుల్లోనే రూ.25,700 చెల్లిస్తామని వెల్ పే అనే సంస్థ నమ్మబలికింది. ఈ మేరకు ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టించింది. కాగా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు సుమన్,రవి,శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా 7నెలల్లో రూ.85కోట్ల లావాదేవీలను జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ స్కీంలో 12,600 మంది కస్టమర్లతో పెట్టుబడి పెట్టించినట్టు పోలీసులు తెలిపారు. రూ.1.29 కోట్లను పోలీసులు రికవరీ చేశారు.
Next Story






