- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి నెహ్రూ జూపార్క్ ఓపెన్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన నగరంలోని నెహ్రూ జూపార్కను నేటి నుంచి పున:ప్రారంభించనున్నారు. ఈ జూపార్కును ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్ లాక్ 5.0 క్రమంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ మంగళవారం నుంచి జూపార్కులోకి సందర్శకులను అనుమతించనున్నారు. గత మార్చి 15వ తేదీన మూతపడిన జూపార్క్ తిరిగి ఆరునెలల తర్వాత అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం అయింది. అయితే కరోనా ఉధృతి నేటికీ తగ్గకపోవడంతో పార్కును శానిటైజ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన నగరంలోని నెహ్రూ జూపార్కను నేటి నుంచి పున:ప్రారంభించనున్నారు. ఈ జూపార్కును ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్ లాక్ 5.0 క్రమంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ మంగళవారం నుంచి జూపార్కులోకి సందర్శకులను అనుమతించనున్నారు. గత మార్చి 15వ తేదీన మూతపడిన జూపార్క్ తిరిగి ఆరునెలల తర్వాత అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం అయింది. అయితే కరోనా ఉధృతి నేటికీ తగ్గకపోవడంతో పార్కును శానిటైజ్ చేశారు. పార్కులో ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు.
Next Story






