- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ మధు సుధన్ గౌడ్‌లను సస్పెండ్ చేస్తూ.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాళ్లోకి వెళితే… నిజామాబాద్ రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధు సుధన్‌గౌడ్, డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు విధుల్లో అలసత్వం వహించి, పెండింగ్ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించారనే కారణంతో ఓ ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వేటు పడినట్టు సమాచారం.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ మధు సుధన్ గౌడ్‌లను సస్పెండ్ చేస్తూ.. ఐజీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాళ్లోకి వెళితే… నిజామాబాద్ రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధు సుధన్‌గౌడ్, డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు విధుల్లో అలసత్వం వహించి, పెండింగ్ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించారనే కారణంతో ఓ ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వేటు పడినట్టు సమాచారం.
Next Story






