- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామన్నపేట సీఐ, ఎస్ఐ సస్పెండ్
by Batti.Sumithra |
<p>దిశ, నార్కట్‌పల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా సీఐ, ఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారణ జరుపకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధ విషయాల్లో వారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌లపై సమగ్ర విచారణ జరిపి, […]</p>

X
దిశ, నార్కట్‌పల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా సీఐ, ఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారణ జరుపకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధ విషయాల్లో వారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌లపై సమగ్ర విచారణ జరిపి, ఈ మేరకు వారిని సస్పెండ్ చేశారు.
Next Story






