- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పీజీ-2021 వాయిదా
by Shamantha N |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 18 న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాది తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర వైద్యవిద్య అధికారులతో చర్చించి వాయిదా వేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి పరీక్ష తేదీలను తెలియజేస్తామన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 18 న దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ-2021 పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాది తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర వైద్యవిద్య అధికారులతో చర్చించి వాయిదా వేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి పరీక్ష తేదీలను తెలియజేస్తామన్నారు.
Next Story






