- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. నీట్ పరీక్ష వాయిదా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, తాజాగా మెడికల్ విద్యార్ధుల ఎంట్రెన్ పరీక్ష ‘నీట్’ను కేంద్రం వాయిదా వేసింది. కరోనా కారణంగా నీట్ పరీక్షను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం సీబీఎస్‌సీ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, తాజాగా మెడికల్ విద్యార్ధుల ఎంట్రెన్ పరీక్ష ‘నీట్’ను కేంద్రం వాయిదా వేసింది. కరోనా కారణంగా నీట్ పరీక్షను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం సీబీఎస్‌సీ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Next Story






